తాతయ్య భుజంపై తేజూ.. కనువిందు చేస్తోన్న చిరంజీవి తండ్రి ఫొటో
Samayam Telugu | Updated: 13 Dec 2019, 07:21:00 PM
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉన్నాడు. అప్పటికీ ఇప్పటికీ పోలికల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఈ ఫొటోను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
తాతయ్య భుజంపై చిన్నారి సాయి ధరమ్ తేజ్
ఇంత అందమైన ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతే అందమైన కామెంట్లు వస్తు్న్నాయి. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత స్పందిస్తూ.. ‘‘చాలా క్యూట్‌గా కనిపిస్తున్నావ్ తేజ్. మన కుటుంబంలోనే అత్యంత అందమైన వ్యక్తి తాతయ్య’’ అని కామెంట్ చేశారు. అలాగే, నిహారిక కూడా ‘సో బ్యూటిఫుల్’ అని కామెంట్ పెట్టారు. సాయితేజ్ హీరోయిన్ రాశీ ఖన్నా సైతం స్పందించారు. ‘‘సో క్యూట్ తేజ్’’ అని కామెంట్ చేశారు. మొత్తం మీద తాతయ్య భుజంపై చిన్నారి తేజ్ మెగా అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాడు.
బాగా పడుకుంటా.. అదే నా సీక్రెట్: బస్సు యాత్రలో సాయి తేజ్
See Photo Story:రాములో రాములా... ఉల్లాల ఉల్లాల...
మరింత సమాచారం తెలుసుకోండి:
Web Title : cutest sai dharam tej throwback picture with grandfather konidela venkat rao (Telugu News from Samayam Telugu , TIL Network)
No comments:
Post a Comment